Hyd: పక్కకు ఒరిగిపోయిన 4 అంతస్తుల భవనం.. కూల్చడమే పరిష్కారమా?
Old City Building: హైదరాబాద్‌లోని పాతబస్తీలో 4 అంతస్తుల ఓ భవనం పక్కకు ఒరిగిపోయింది. స్థానికులను హడలెత్తిస్తోంది. అధికారులు ఇరుగుపొరుగు వారిని ఖాళీ చేయించారు. భవనాన్ని కూల్చివేసేందుకు చర్యలు చేపట్టారు.

What's Your Reaction?






