HYD: అమ్మ బాబోయ్.. బిచ్చగాళ్ల ఆదాయం నెలకు రూ.2 లక్షలు!
Begging Mafia: హైదరాబాద్‌లో భిక్షాటన చేసే బిచ్చగాళ్ల నెల ఆదాయం ఎంతో తెలిస్తే మీరు షాక్ అవ్వాల్సిందే. ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. ఇటీవల నగరంలో బెగ్గింగ్ మాఫియా గుట్టురట్టు చేశారు పోలీసులు. ఈ ముఠా సభ్యులను విచారించగా.. షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. వారు నెలకు రూ. 1.5 నుంచి రూ. 2 లక్షల దాకా సంపాదిస్తున్నట్లు తెలిసింది.

What's Your Reaction?






