70 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం.. మరణంలోనూ వీడని బంధం, హార్ట్ టచింగ్ ఇన్సిడెంట్
ఖమ్మం జిల్లా కల్లూరులో హార్ట్ టచింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒకే రోజు వృద్ధ దంపతులు తనువు చాలించారు. గుండెపోటుతో ముందు భార్య చనిపోగా.. ఆమె మరణాన్ని తట్టుకులేక మృతదేహం వద్ద భర్త సైతం కుప్పకూలిపోయాడు. దీంతో గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది.

What's Your Reaction?






