తెలంగాణలో కిడ్నాప్.. ఏపీ పోలీసుల అలర్ట్‌తో, వాళ్లు రూ.2 కోట్ల ఇవ్వగలరా!
Kadthal Boy Kidnap Case కడ్తాల్ సమీపంలోని ఓ నర్సరీలో బాలుడ్ని కిడ్నాప్ చేసిన గ్యాంగ్. నర్సరీలో మొక్కలు కావాలంటూ ఫోన్ చేశారు. నర్సరీ దగ్గరకు వెళ్లి బాలుడ్ని లాక్కెళ్లి కారులో పడేశారు. అక్కడి నుంచి బళ్లారి వైపు వెళుతుండగా.. తెలంగాణ పోలీసులు ఆలూరు పోలీసుల్ని అప్రమత్తం చేశారు. దీంతో వారు తనిఖీలు నిర్వహించగా.. బాలుడిని కిడ్నాప్ చేసి తీసుకెళుతున్న కారును గుర్తించారు. బాలుడ్ని కాపాడిన పోలీసులు.. నిందితుల్ని అరెస్ట్ చేశారు.

What's Your Reaction?






