కడప: మార్గ మధ్యలోనే ప్రయాణికుల్ని బస్ నుంచి దించేసిన ఆర్టీసీ సిబ్బంది.. వింత కారణం!
Kadapa To Badvel Apsrtc Bus ఆర్టీసీ బస్సు కడప నుంచి బద్వేల్‌కు బయల్దేరి.. కానీ మార్గ మధ్యలోనే డ్రైవర్ బస్సును ఆపేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేం పద్దతంటూ సిబ్బందిని నిలదీశారు.. మార్గ మధ్యలో ఇలా తమను రోడ్డుపై వదిలేయడం ఏంటని ప్రశ్నించారు. మరో బస్సు వస్తుంది.. అప్పటి వరకే ఆగండని చెప్పారు. ఆర్టీసీ బస్సు సిబ్బంది చెప్పిన కారణంతో ప్రయాణికులు ఒకింత అవాక్కయ్యారు.

What's Your Reaction?






