ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీదే హవా.. అనుమానమే అవసరం లేదు: నటుడు పృథ్వీరాజ్
Actor Prudhvi ఏపీలో జరగబోయే 2024 ఎన్నికలపై నటుడు పృథ్వీరాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు కచ్చితంగా జగన్ సర్కార్‌కు బుద్ధి చెబుతారన్నారు.

What's Your Reaction?






