ఏపీలో గర్భిణీలు, బాలింతలకు గుడ్‌న్యూస్.. ఇంటికే ఉచితంగా, వివరాలివే!
Ysr Sampoorna Poshana Plus జగన్ సర్కార్ రాష్ట్రంలో గర్భిణులకు, బాలింతలకు గుడ్‌న్యూస్ చెప్పింది. వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ స్కీం కింద గర్భవతులు, బాలింతలకు టేక్ హోం రేషన్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో ప్రారంభించారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ కింద టేక్ హోం రేషన్ అందిస్తున్నారు. ఈ సరుకులు అత్యంత నాణ్యంగా ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు.

What's Your Reaction?






