అక్కడెలా పెట్టావురా నాయనా.. నీ తెలివి తగలెయ్యా.. ఇది పీక్స్‌రా బాబూ..!
Gold Seized: అక్రమంగా బంగారాన్ని తరలిస్తూ స్మగ్లర్లు అడ్డంగా దొరికిపోతున్న ఘటనలు ఈ మధ్య కాలంలో శంషాబాద్ ఎయిర్ పోర్టులో పెరిగిపోతున్నాయి. రోజుకో విధంగా స్మగ్లర్లు కస్టమ్స్ అధికారుల చేతికి చిక్కుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. 510 గ్రాముల బంగారాన్ని అక్రమంగా ఎయిర్ పోర్టు దాటించేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయాడో వ్యక్తి.

What's Your Reaction?






